Hansika Motwani : మూడు పదుల ముద్దమందారం హన్సిక మోత్వాని పదిహేనేళ్ళ క్రితం ‘దేశముదురు’తో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. బాలనటిగా హిందీ చిత్రాలలో నటించిన హన్సిక నాయికగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాల్లోనూ ఇప్పటికీ నటిస్తూ ఉంది. తమిళంలో నటించిన ‘మహ’ ఆమెకు హీరోయిన్ గా 50వ చిత్రం. ఈ సినిమా ఇదే నెల 22న తెలుగులో విడుదల కాబోతోంది. హన్సిక టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ…