Idli Kottu: హీరో ధనుష్ ఎప్పుడూ వినూత్నమైన కథలతో అద్భుతమైన నటనతో అలరిస్తుంటారు. ప్రత్యేకమైన కథల ఎంపికతో డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పా పాండి’, ‘రాయన్’ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన ఆయన, ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ వంటి యూత్‌ఫుల్ ఫీల్‌గుడ్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన తర్వాత, ఇప్పుడు తన డైరెక్షన్ లో నాలుగో సినిమాగా ఇడ్లీ కొట్టుతో వస్తున్నారు.
ప్రముఖ నటి, తమిళుల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత బయోపిక్ ‘తలైవి’ తమిళ వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యియి. తమిళంలో కట్స్ ఏవీ లేకుండానే ఈ సినిమాకు ‘యు’ సర్టిఫికెట్ జారీ చేశారు. అతి త్వరలోనే తెలుగు, హిందీ వర్షెన్స్ సెన్సార్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేస్తామని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. జయలలిత జయంతి సందర్భంగా 2019 ఫిబ్రవరి 24న ఈ సినిమాను ప్రారంభించారు. Also Read: జలకాలాటలలో శ్రియ సరన్.. లేటెస్ట్ హాట్…