Tyre Burst Not Act Of God: కారు ప్రమాదంలో మరణించిన వ్యక్తికి ఇన్సూరెన్స్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వేసిన పటిషన్ ను బాంబే హైకోర్ట్ కోట్టేసింది. బాధిత కుటుంబానికి డబ్బు చెల్లించాల్సిందే అని తీర్పు చెప్పింది. టైర్ పగిలిపోవడం ‘‘యాక్ట్ ఆఫ్ గాడ్’’ కాదని స్పష్టం చేసింది. ఈ కేసులో చనిపోయిన వ్యక్తిపైనే కుటుంబం ఆధారపడి ఉందని పేర్కొంది. బాధిత కుటుంబానికి రూ. 1.25 కోట్లను చెల్లించాలని న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ను…