తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే వాణిజ్య పంటలలో పసుపు కూడా ఒకటి.. భారతీయ మార్కెట్లో పసుపుకు భారీగా డిమాండ్ ఉంది. వ్యవసాయంలో ఉద్యాన మరియు వాణిజ్య పంటల సాగులో పసుపు పంట ముఖ్యమైనది.. మన రాష్ట్రంలో పండించే పసుపు అంతర్జాతీయంగా అధిక నాణ్యత మరియు అనువైన పంట గా చెప్పుకోవచ్చు. శుభకార్యాలలో ఏమి ఉన్న లేకున్నా పసుపు మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే.. పసుపు ఉంటే రుచి కూడా ఎక్కువే.. అందుకే రైతులు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..…