సమాజంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతుంది. చిన్న చిన్న కారణాలకు ఎదుటివారిని అతికిరాతకంగా హతమారుస్తున్నారు. తాజగా ఒక వ్యక్తి టైలర్ ని అతి కిరాతకంగా హత్య చేశాడు. కారణం ఏంటి.. అంటే నా షర్ట్ లూజ్ గా కుట్టాడు అని చెప్పుకొచ్చాడు. ఈ దారుణ ఘటన విశాఖపట్నంలో వెలుగుచూసింది వివరాలలోకి వెళితే మధురవాడ సమీపంలో ఒక 70 ఏళ్ళ బుడు అనే వ్యక్తి టైలరింగ్ షాపు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒడిశా నుంచి వచ్చిన అతను…