Home
Twitter Logo Changed
Twitter Logo Changed News
-
Twitter Logo: మళ్లీ మారిన ట్విట్టర్ లోగో.. మూడు రోజుల తర్వాత సొంత గూటికి బ్లూ బర్డ్!
ట్విట్టర్ లోగోను మరో సారి మార్చారు సీఈవో ఎలాన్ మస్క్. ఇటీవల ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ బ్లూ బర్డ్ లోగోను మార్చి ఆ స్థానంలో క్రిప్టోకరెన్సీ డోజీకాయిన్‌కు సంబంధించిన ‘డోజీ’ మీమ్నుట్విట్టర్ లోగోగా మార్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. -
Twitter Logo Changed: ట్విట్టర్ లోగో మారింది.. బ్లూ బర్డ్ స్థానంలో…
Twitter Logo Changed: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ తన లోగోను మార్చింది. ఇది చాలా మంది నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ట్విట్టర్ ప్రారంభం నుంచి ఉన్న ‘‘బ్లూ బర్డ్’’ కనిపించడం లేదు. కొత్తగా బ్లూబర్డ్ స్థానంలో ‘‘డాగ్కోయిన్’’ లోగోను తీసుకువచ్చారు. జపాన్ మూలాలు కలిగిన కుక్క జాతి షిబా ఇనుగాను పోలిన డాగీ కోయిన్ ప్రస్తుతం ట్విట్టర్ లోగోగా దర్శనం ఇస్తోంది.
తాజావార్తలు
-
Murder Mystery: వీడిన నటి రాధిక పని మనిషి కొడుకు మర్డర్ మిస్టరీ
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఆందోళనలు.. ఢాకాలో తీవ్ర హింస.
-
YS Jagan : రాప్తాడు పాఠశాల దాడి బాధితురాలిని పరామర్శించిన వైఎస్ జగన్
-
Megastar Chiranjeevi: మెగాస్టార్‌తో మలయాళ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్.. ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లేనా?
-
Omar-Nidhi Wedding: నిధిని ఇస్లాంలోకి మార్చాల్సింది.. ఒమర్ అబ్దుల్లా పెళ్లిపై మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!