మంచు ఫ్యామిలీ వార్ లో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్నటి నుంచి అనేక వార్తలు మీడియాలో వస్తుండగా దానిపై మంచు ఫ్యామిలీ కూడా తమ స్పందన పీఆర్ టీం ద్వారా తెలియచేస్తోంది. ఇక ఈరోజు ఉదయం కూడా మోహన్ బాబు ఇంటి వద్ద బౌన్సర్ల డ్రామా నడిచింది. ఇక తాజాగా పహాడి షరీఫ్ పోలీసు స్టేషన్ కు వెళ్లిన మంచు మనోజ్ ఫిర్యాదు చేయగా అది మోహన్ బాబు మీదే అని అందరూ అనుకున్నారు. కానీ…