Ram Charan – Upasana : మెగా స్టార్ ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మెగా కోడలు ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిందే కదా. దీపావళి సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. దీపావళి రోజున ఉపాసన సీమంతం కూడా నిర్వహించారు. దీంతో మెగా ఫ్యామిలీ ఫుల్ ఖుషీలో ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే మెగా ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే ఇప్పుడు మరో డబుల్ ధమాకా విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ఉపాసనకు…
Nayantara: సరోగసి ప్రస్తుతం హాట్ టాపిక్. నయనతార, విజ్ఞేశ్ శివన్ దంపతులు తీసిన సినిమాల కంటే కూడా వారికి పుట్టిన పిల్లల గురించే జనాలు ఎక్కువగా చర్చించుకుంటున్నారు.
Namitha: సొంతం, జెమిని సినిమాలతో పాపులర్ హీరోయిన్‌గా మారి తెలుగు ప్రేక్షకులు దగ్గరైన ముద్దుగుమ్మ నమిత. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘సింహా’ సినిమాలోని సింహమంటి చిన్నోడే.. వేటకొచ్చాడే అనే పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటలో నమిత హాట్‌గా కనిపించి కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టించింది. తాజా నమిత తన అభిమానులకు గుడ్‌న్యూస్‌ను షేర్ చేసుకుంది. చెన్నై సమీపంలోని క్రోమ్‌పేటలో ఉన్న రేలా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో పండంటి ఇద్దరు మగ…