TVS Jupiter 125 DT SXC: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ, తన పాపులర్ స్కూటర్ జుపిటర్ 125 కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించిన టీజర్లు సోషల్ మీడియాలో విడుదల కాగా, తాజాగా జుపిటర్ 125 DT SXC వేరియంట్‌ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకువచ్చింది కంపెనీ. ఈ జుపిటర్ 125 స్కూటర్ వేరియంట్ ధరను కంపెనీ ప్రారంభ ధరగా రూ. 80,740 (ఎక్స్-షోరూం) నిర్ణయించారు.…
TVS Jupiter 125: టీవీఎస్ మోటార్ కంపెనీ భారత మార్కెట్‌లో సూపర్ హిట్ అయినా స్కూటర్ జూపిటర్ 125కి కొత్త మోడల్‌ను అతి త్వరలో తీసుకురానుంది. లాంచ్‌కు ముందు ఈ స్కూటర్‌కు సంబంధించిన ఓ టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ టీజర్ ద్వారా పూర్తి వివరాలు వెల్లడించకపోయినా, ఈ మోడల్‌లో ముఖ్యమైన డిజైన్ మార్పులు ఉండబోతున్నట్లు కనపడేలా వీడియోలో అర్థమవుతుంది. ఇకపోతే, 2021లో మొదటిసారి లాంచ్ నుంచి ఇప్పటివరకు జూపిటర్ 125కి కేవలం చిన్న మార్పులే…
ప్రముఖ బ్రాండెడ్ మోటారు కంపెనీ టీవీఎస్ నుంచి వచ్చిన అన్ని బైకులు యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి.. ఈ క్రమంలో తాజాగా మరొక బైక్ ను విడుదల చేశారు.. ఈ బైకు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. టీవీఎస్ కంపెనీ జూపిటర్ 125 స్కూటర్ ను లాంచ్ చేసింది.. ఎలిగెంట్ రెడ్, మ్యాట్ కాపర్ బ్రాంజ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ రెండూ కొత్తవే.. టీవీఎస్ Jupiter 125 స్కూటర్ ధర రూ. 96,855 ఉంటుందని…