బైక్ లవర్స్ కోసం TVS కంపెనీ భారతీయ మార్కెట్లో ప్రతిసారి కొత్త, స్టైలిష్ మోడళ్లను తీసుకొస్తోంది. తాజాగా టీవీఎస్ కంపెనీ టీవీఎస్ రోనిన్ 2025 అప్ డేటెడ్ ఫీచర్లతో మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. 225 సిసి విభాగంలో ఈ బైక్ ను అప్ గ్రేడ్ చేసింది. 2025 TVS RONIN కొత్త కలర్స్, సేఫ్టీ ఫీచర్స్ అప్ డేట్ లతో వాహన ప్రియులను ఆకర్షిస్తోంది. బైక్ డిజైన్, ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ బైక్…