తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి రాజయాకియల్లోకి రాబోతున్న సంగతి తెలిసిన విషయమే. విజయ్ రాకతో తమిళనాట ‘తమిళగ వెట్రి కళగం’ అనే కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. అవినీతి నిర్మూళనే లక్ష్యంగా విజయ్ పొలిటికల్ జర్నీ సాగనున్నట్టు అయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న రెండు సినిమాలను పూర్తి చేసి త్వరలోనే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాబోతున్నాడు విజయ్. ఆ విధంగా కెరీర్ ప్లాన్ చేసాడు ఇళయదళపతి. Also Read: OTT Release :…