Home
Tvk Latest News
Tvk Latest News News
-
Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతూ విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన ఒక భారీ కుట్రను ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. టీవీకే (TVK) పార్టీకి చెందిన దాదాపు 15 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, లొంగతీసుకునేందుకు కొందరు వ్యక్తులు తెరవెనుక పెద్ద ఎత్తున చక్రం తిప్పినట్లు ఆధారాలు లభించాయి. ఈ వ్యవహారంలో ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ నిర్వాహకుడితో పాటు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మొత్తం కుట్ర వెనుక డీఎంకే మాజీ… -
INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
దాదాపు 2 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరిగింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), తమిళనాడులో డీఎంకే ఓటమి తర్వాత ఈ భేటీ జరుగుతుండటంతో ప్రాధాన్యత ఏర్పడింది. సోమవారం జరిగిన ఈ భేటీకి కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు మమతా బెనర్జీ, ఆర్జేడీ నుంచి తేజస్వీ యాదవ్, ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీ నుంచి సుప్రియా సూలే వంటి నేతలు హాజరయ్యారు. తమిళనాడులో కాంగ్రెస్‌తో విభేదాల కారణంగా డీఎంకే ఈ సమావేశాన్ని బాయ్… -
Vijay: విజయ్‌కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
Vijay: సీఎం విజయ్‌కు బిగ్ బూస్ట్ లభించింది. ఆయన టీవీకే పార్టీలో అన్నాడీఎంకే, డీఎంకేకు చెందిన పలువురు నాయకులు చేరారు. టీవీకేలో చేరిన వారిలో అన్నాడీఎంకే పార్టీలో గతంలో మంత్రులుగా పనిచేసిన వారు ఉండటం గమనార్హం. ఎం.సి. సంపత్, ఎన్.ఆర్. శివపతి, కడంబూర్ సి. రాజు, ఉడుమలై కె. రాధాకృష్ణన్. ఈ నలుగురూ ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. వీరందరూ తమిళనాడులో సుపరిచితులు. విస్తృత రాజకీయ అనుభవం కలిగిన వీరు చేయడం వల్ల తమ పార్టీ మరింత… -
Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. నకిలీ మద్దతు లేఖ వివాదం..! గవర్నర్, పీఎస్‌లో ఫిర్యాదు..
Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే గవర్నర్‌కు నకిలీ మద్దతు లేఖ సమర్పించిందని ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అయితే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు రోజులైనా ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే మెజారిటీ… -
Tamil Nadu: ఎంకే.స్టాలిన్ మాస్టర్ ప్లాన్.. తమిళనాడు అట్టుడుకనుందా!?
తమిళనాడు రాజకీయాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి ఐదు రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడ లేదు. అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అర్లేకర్ నిరాకరించారు. దీంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. -
TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
తమిళనాడు రాజకీయాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. విజయ్ వర్సెస్ గవర్నర్ అన్న రీతిలో ఫైటింగ్ సాగుతోంది. గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ మొండిపట్టుపై మేధావులు, ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. -
Tamil Nadu: జంపింగ్ భయం.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తరలింపు
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులైనా ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీని గవర్నర్ ఆహ్వానించలేదు. అతి పెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేను కూడా పిలవలేదు. -
Tamil Nadu: లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన విజయ్.. రేపు చెబుతామన్న వామపక్షాలు
తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులైనా కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో దోబూచులాడుతోంది. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినా.. ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం గవర్నర్ ఆహ్వానించడం లేదు. దీంతో దేశ వ్యాప్తంగా సర్వత్రా తీవ్ర చర్చ నడుస్తోంది. -
Tamil Nadu: రేపు లోక్‌భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది. -
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి 108 స్థానాలు వచ్చాయి.
తాజావార్తలు
-
OTR: తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కట్టు తప్పుతోందా? పీసీసీ పిలిచినా నో రియాక్షన్!
-
AP HRC: “నాలుగు వారాల్లో నివేదిక సమర్పించండి”.. రాప్తాడు ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ
-
Chandrayaan Trailer: చంద్రయాన్ మూవీ ట్రైలర్ చూశారా!
-
Illegal IVF Centres : ఐవీఎఫ్ కేంద్రాల అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
-
AP Onion Prices: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కిలో ఉల్లిపాయలు
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!