పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “సలార్” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.అప్పటివరకు వరుస ఫ్లాప్స్ అందుకున్న ప్రభాస్ సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాను కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు .ఈ మూవీ దాదాపు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.థియేటర్స్ లో అదరగొట్టిన ఈ మూవీ ఓటిటిలో కూడా దుమ్మురేపింది.ఇదిలా ఉంటే ఈ మధ్యే సలార్ సినిమా స్టార్ మా ఛానెల్లో టెలికాస్ట్ అయింది.అయితే ఒకప్పుడు టీవీలో పెద్ద…