పసుపును కేవలం వంటలో వాడుకునే ఓ వంట పదార్థంగానే కాకుండా అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. రోజు పసుపు తీసుకోవడంతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని న్యూట్రిషియన్ అవ్ని కౌల్ వెల్లడించారు. పసుపు తీసుకోవడం వల్ల గుండె, మెదడు, కీళ్ళు, జీర్ణక్రియ, రోగ నిరోధక శక్తి మెరుగుపడతాయని తెలిపారు. పసుపుతో ముఖ్యంగా 8 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. Read Also:Inter-Caste Marriage: ఇంటర్ కాస్ట్ మ్యార్యేజ్ చేసుకుంటే….మరీ ఇంత దారుణమా… పసుపు అనేది ప్రతి ఇంటి వంటగదిలో కనిపించే…
మారిన జీవనశైలి వల్ల యువత తలపై వెంట్రుకలు తెల్లగా మారుతున్నాయి. చాలా మంది గ్రే హెయిర్‌ను దాచుకోవడానికి హెయిర్ డై, హెయిర్ కలర్ లేదా హెన్నా వాడుతున్నారు. కానీ ఈ వస్తువులన్నీ హానికరమైన రసాయనాలను కలిగి ఉంటాయి. ఒకటి తెలుసుకోండి, ఇది తక్షణమే జుట్టుకు రంగును ఇస్తుంది కానీ క్రమంగా జుట్టు దెబ్బతింటుంది. ఈ సమస్యను నివారించడానికి, మీరు పసుపును ఉపయోగించవచ్చు. పసుపు మాస్క్‌ని ప్రయత్నించండి, ఇది తెల్ల జుట్టు నల్లగా మారుతుంది , జుట్టు పాడవదు.…