Hyderabad Doctor: కర్ణాటకలోని హంపి వద్ద హైదరాబాద్‌కు చెందిన లేడీ డాక్టర్ అనన్య రావు విషాదకరంగా మృతి చెందింది. విహారయాత్ర కోసం స్నేహితులతో కలిసి వెళ్లిన అనన్య రావు, సరదా కోసం తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు దూకింది. అయితే కొద్ది సేపటికే నీటి ప్రవాహం పెరగడంతో ఆమె అదుపుతప్పి కొట్టుకుపోయింది. రెండు రోజుల క్రితం అనన్య రావు తన స్నేహితులతో కలిసి హంపికి విహారయాత్రకు వెళ్లింది. ఆ సమయంలో సరదాగా గడపాలని భావించిన ఆమె, తుంగభద్ర…