2018 లో విడుదలైన ‘తుంబాడ్’ చిత్రం ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. మైథాలజీ, ఫాంటసీ, హారర్ అంశాల కలయికతో రాహి అనిల్ బార్వీ దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను కూడా గెలుచుకుంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఆదే విజయం కొనసాగిస్తూ.. ఈ మూవీ ఇప్పుడు ‘తుంబాడ్-2’కు రంగం సిద్ధమవుతోంది.. Also Read : Vetrimaaran-Simbu : శింబు కోసం వెట్రిమారన్ తొలిసారి ఇలా..! ఈ సీక్వెల్‌కు ప్రసిద్ధ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్…