Singer Tulsi Kumar meets with an accident on set: బాలీవుడ్ నటి, ప్రముఖ గాయని తులసి కుమార్ భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నిజానికి, తులసి కుమార్ తన కొత్త మ్యూజిక్ వీడియో కోసం సెట్‌లో కెమెరా ముందు నటిస్తోంది. ఈ సందర్భంగా, ఆమె వెనుక బ్యాక్‌డ్రాప్‌లో ఒక సెట్ ప్రాపర్టీ పడిపోవడం చూడవచ్చు. పడిపోతుండగానే నటి పరుగున పక్కకు…