Actress Tulasi on Sharwanand: ‘ఛార్మింగ్ స్టార్’ శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను టిజి విశ్వప్రసాద్ నిర్మించారు. ఇందులో శర్వా సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించారు. మనమే చిత్రం నేడు (జూన్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. ఈ సందర్బంగా సీనియర్ నటి తులసి వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. మనమే ప్రీ…
తులసి ఆకులను పూజలకు ఎక్కువగా వాడుతారు.. చాలా పవిత్రమైనవి అందుకే గుడిలో మాలలుగా వేస్తారు.. అయితే కేవలం పవిత్రతకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.. అలాంటి తులసిన పడుకొనే ముందు తల కింద పెట్టుకొని పడుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మామూలుగా తులసి ఆకులను ఇంట్లో ఉంచడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. అందులో దిండు కింద పెట్టుకొని పడుకుంటే ప్రతికూలత పోయి…
చలికాలంలో సీజనల్ వ్యాధులు రావడం కామన్ అందుకే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల వాటి నుంచి బయట పడవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది.అలాగే తులసి, పుదీనా, అల్లం వాటిని కూడా తీసుకుంటూ ఉండాలి.. ఈరోజు మనం చలికాలంలో తులసిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. తులసి ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ,యాంటీ ఫంగల్ మొదలైన లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.…
మన భారతీయులు తులసిని అమ్మవారుగా కొలుస్తారు.. పెళ్ళైన మహిళలు సుమంగళిగా ఉండాలని తులసికి పూజలు చేస్తారు.. తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతూ ఉంటారు.. అందుకే హిందువుల ప్రతి ఒక్కరి ఇంటిదగ్గర తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో తులసి మొక్కను ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. అలాగే తులసి మొక్కను పూజించే సమయంలో కొన్ని రకాల పొరపాట్లను కూడా అస్సలు చేయకూడదు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తులసి మొక్కను…
తులసి ఆకులను మన హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు.. అమ్మవారులాగా పూజిస్తారు.. చాలా ప్రత్యేకత ఉందన్న విషయం అందరికీ తెలుసు.. ఇకపోతే ఆధ్యాత్మికంలో ఎంతో ప్రముఖమైనది.. అలాంటి తులసి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందట.. తులసి వల్ల ఎన్నో రోగాలు నయం అవుతాయని నిపుణుకు అంటున్నారు.. అవేంటో.. ఎలా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. ఇందులో పలు ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. తులసి ఆకుల్లో కొద్దిగా కర్పూరం…
Do You Know Health Benefits of Holy Basil: ప్రస్తుత జీవనశైలిలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో ‘కొలెస్ట్రాల్’ ముందువరుసలో ఉంది. కొలెస్ట్రాల్ శరీరానికి అవసరమే కానీ.. మోతాదుకు మించి ఉండకూడదు. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్, మరొకరి బ్యాడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ అంటే హై డెన్సిటీ కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్). రక్త సరఫరా, రక్త వాహికల నిర్మాణంలో ఇది ఉపయోగపడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ కొలెస్ట్రాల్…
Prabhas Srinu: ప్రభాస్ శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఫ్రెండ్ గా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ ప్రభాస్ శ్రీనుగానే పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం కమెడియన్ గా కామెడీ విలన్ గా సినిమాలు చేస్తున్న ప్రభాస్ శ్రీను పై కొన్ని నెలల క్రితం ఒక రూమర్ వచ్చింది. సీనియర్ నటి తులసితో ప్రబస్ శ్రీను కు ఎఫైర్ ఉందని రూమర్లు పుట్టుకొచ్చాయి.
Tulasi In Milk : పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిన విషయమే.. పాలలో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల నివారణకు దోహదపడుతాయి.