మన్సూర్ అలీఖాన్ తమిళ చిత్రసీమలో 200కి పైగా చిత్రాలలో విలన్ – క్యారెక్టర్ పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో రాజకీయ పార్టీని ప్రారంభించి రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశాడు. వివిధ సామాజిక సమస్యల కోసం ఆయన ఎప్పుడూ పోరాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే అతని కొడుకు మాత్రం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. తాజాగా ముకపర్ ప్రాంతంలో ప్రైవేట్ కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ విక్రయించిన 5 మందిని…