తెలంగాణ కేబినెట్ మంగళవారం (మార్చి 11) సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. రేపటి క్యాబినెట్ లో పలు అంశాలపై చర్చించనున్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు, 2500 రూపాయల ఆర్థిక సహాయం పై ప్రకటన.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు.. కొత్త రేషన్ కార్డుల జారీకి అనుమతి.. 2008 డీఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు.. 11 కొత్త బీసీ కార్పోరేషన్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం పై చర్చించనున్నారు.
హనుమంతుడిని ఎక్కువగా పూజిస్తారు.. ప్రతి గల్లికి హనుమాన్ టెంపుల్ ఉంటుంది.. ప్రతి ఒక్క ఊరిలో ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా ఉంటుంది.. ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కోరిన కోరికలను నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. కొందరు ఆంజనేయ స్వామిని మంగళవారం పూజిస్తే మరికొందరు శనివారం రోజు పూజిస్తూ ఉంటారు. కాగా ఆ సంగతి పక్కన పెడితే మీరు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా ఒక్కసారి చేస్తే చాలు అవన్నీ…
మంగళవారం ఆంజనేయ స్వామికి అంకితం.. అందుకే ఆయన భక్తులు ఈరోజు ఆయనకు పంచ పరమాన్నాలతో పూజలు చేస్తారు.. నవగ్రహాల్లో అంగారకుడు అధిపతి ఆయన వల్ల కలిగే భాధల నుంచి విముక్తి పొందాలనుకొనేవారు హనుమంతుడును పూజించాలి.. అప్పుడే మనకు అన్ని రకాల భాధలు పూర్తిగా తొలగి పోతాయని పండితులు చెబుతున్నారు.. మంగళవారం ఎలా ఆంజనేయ స్వామిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మంగళవారం 5 గంటలకు లేచి నదీ స్నానం లేదా ఇంట్లోనే శుభ్రంగా స్నానం చెయ్యాలి.. ఆ తర్వాత…
గ్రామాన్ని, గ్రామంలోని దుష్ట శక్తులను తరిమికొట్టెందుకు ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది.. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.. ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందేందుకు హనుమాన్ చాలీసా ను చదువుతూ ఉండాలి.. హనుమాన్ చాలీసా ప్రతి రోజూ చదవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని మంత్రాలలో అత్యంత శక్తివంతమైన హనుమాన్ చాలీసా పఠిస్తే కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే సక్సెస్, డబ్బు ఎల్లప్పుడూ…
మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన రోజు .. ఈయనను భక్తితో ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు. అదేవిధంగా ఈ రోజు చేయకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. మంగళవారం నాడు కొత్త బట్టలను కొనుగోలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.. అంతేకాదండోయ్ కొనకూడదు.. అలాగే మంగళవారం కొత్త బట్టలను, లేదా ఏదైనా వస్తువులను ధరించకూడదు అని పండితులు చెబుతున్నారు.. ఎందుకు ఏదైనా బలమైన కారణం ఉందేమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ రోజు నూతన బట్టలు ధరించడం వల్ల…
మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన రోజూ ప్రత్యేక పూజలు చేస్తే కుటుంబంలో సంతోషాలు నిండుతాయని పండితులు చెబుతున్నారు.. అయితే చాలామందికి హనుమంతుడి దేవాలయంలో ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలన్న విషయం తెలియదు.. నిజానికి 108 ప్రదక్షణలు చేస్తే ఇంకా మంచిదని, ఎటువంటి దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు..ఒక్కో ప్రదక్షిణను పువ్వులు లేదా ఒక్కల తో లెక్కించాలి.. ఇలా 108 ప్రదక్షిణాలు చేసేందుకు మీ శరీరం సహకరించని పక్షంలో కనీసం 54 ప్రదక్షిణాలైన చేయాలి. అందుకు కూడా…
ఒక్కోరోజు ఒక్కో దేవుడికి కేటాయించారు.. మంగళవారమును వారలలోకెల్లా అత్యంత పవిత్రమైన వారముగా పరిగణిస్తారు. ఈ రోజున ఆంజనేయుడు తన భక్తుల కష్టాలను దూరం చేయడానికి స్వయంగా భూమి పైకి వచ్చాడని భక్తులు నమ్ముతారు.. అందుకే ప్రతి మంగళవారం ప్రత్యేక పూజలు చెయ్యడం వల్ల దరిద్రం పోయి అదృష్టం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.. అసలు ఈరోజు ఎలా పూజలు చేస్తే హనుమాన్ అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న, మీ ఖర్చులతో పోలిస్తే మీ…
Perform These Remedies on Tuesday To Seek Lord Hanuman’s Blessings: సనాతన ధర్మంలో వారంలోని అన్ని రోజులు ఏదో ఒక దేవత లేదా దేవుడికి అంకితం చేయబడ్డాయి. మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున భక్తిశ్రద్దలతో హనుమంతుడిని ఆరాధించి, కొన్ని ప్రత్యేక చర్యలు చేస్తే.. కుటుంబంపై ఆయన ఆశీర్వాదం ఉంటుందని సనాతన ధర్మంలో చెబుతారు. అంతేకాదు నిలిచిపోయిన పని కూడా త్వరగా పూర్తవుతుంది. ఇంట్లో డబ్బు రాక మొదలవుతుంది. మంగళవారం చేయాల్సిన ఆ…
Do These Remedies on Tuesday if You Suffering from Money Problems: వేద గ్రంధాలలో మంగళవారంను వారాల్లోకెల్లా అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున భజరంగ్ బలి ప్రభువు తన భక్తుల కష్టాలను తొలగించడానికి స్వయంగా భూమిపైకి దిగాడని చెబుతారు. అతను శక్తి యొక్క కారకంగా పరిగణించబడ్డాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మంగళవారం ఈ 5 ప్రత్యేక పూజలు చేయడం వల్ల భక్తుల కష్టాలు తీరుతాయి. ఆర్థిక సంక్షోభం, అనారోగ్యం, గృహ అసమ్మతి…
మనదేశం సాంప్రదాయలకు సంస్కృతులకు పెట్టింది పేరు.. అందుకే వాస్తు శాస్త్రన్ని కూడా ఎక్కువగా నమ్ముతారు.. ఏదైనా వాస్తు ప్రకారం చెయ్యాలని అనుకుంటారు.. కొన్ని రోజులలో కొన్ని రకాల పనులు చేయకూడదు కొన్ని రకాల పనులు చేయవచ్చని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో మంగళవారం కూడా ఒకటి.. ఈరోజు తెలిసి తెలియక కూడా కొన్ని తప్పులు అస్సలు చెయ్యొద్దని నిపుణులు చెబుతున్నారు.. హిందూమతంలో హనుమంతుడికి మంగళవారం అంకితం చేశారు. హనుమంతుడిని భక్తులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. హనుమంతుని అనుగ్రహాన్ని పొందుతాడు.…