తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం చెయ్యాలని అనుకొనేవారికి శుభవార్త.. తాజాగా టీటీడీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇంజనీరింగ్ విభాగంలో పలు ఖాళీల భర్తీ చేపట్టనుంది. ఏఈఈ, ఏఈ, ఏటీవో వంటి ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.. మొత్తం ఖాళీలు.. మొత్తం: 56 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) 27 ఖాళీలు, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)10 ఖాళీలు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్)19 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల పై…