Earthquake: దక్షిణ అమెరికాలోని డ్రేక్ పాశేజ్ ప్రాంతంలో గురువారం (అక్కడి స్థానిక సమయం ప్రకారం) భారీ భూకంపం సంభవించింది. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, ఈ భూకంపం తీవ్రత తొలుత 8గా నమోదు కాగా, తరువాత దాన్ని 7.5కి సవరించారు. రిక్టర్ స్కేల్‌పై ఇలాంటి భారీ తీవ్రత గల భూకంపం సంభవించినప్పుడు సాధారణంగా సునామీ హెచ్చరిక జారీ చేస్తారు. అయితే, ఈసారి అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ ఎలాంటి హెచ్చరిక ఇవ్వలేదు. కేవలం చిలీ ప్రభుత్వం…
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 8.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో రష్యాతో పాటు అమెరికా, జపాన్, న్యూజిలాండ్ దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
తాజాగా ఇండోనేషియాయలో ఓ అగ్నిపర్వతం బద్ధలైంది. దేశానికీ సంబంధించిన సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న స్టాటోవోల్కానో మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం భారీగా విస్ఫోటనం చెందింది. ఇక ఈ అగ్నిపర్వతం గడిచిన 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 5 సార్లు విస్ఫోటనం చెందింది. ఈ విషయాన్ని ఆ దేశ జియోలాజికల్ ఏజెన్సీ ధ్రువీకరించింది. ఈ విస్ఫోటనంతో కిలోమీటర్ల మేర లావా ఏరులై పారుతున్నట్లు జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. ఇక అక్కడి పరిస్థితులను అంచనా వేసిన అధికారులు అక్కడ…
Earthquake: జపాన్‌లోని ఉత్తర మధ్య ప్రాంతంలో భయంకరమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.5గా నమోదైనట్లు పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కె తెలిపింది.
Indonesia: ఇండోనేషియాలోని తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్‌లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ ఈ సమాచారాన్ని ఇచ్చింది.
దక్షిణ పసిఫిక్ ద్వీప దేశమైన వనాటు సమీపంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. న్యూ కలెడోనియాలోని లాయల్టీ ఐలాండ్స్‌కు ఆగ్నేయంగా 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా శుక్రవారం సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.