TS Police Constable Exam Postponed: పోలీసు ఉద్యోగాల భర్తీపై పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వేగంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇచ్చిన బోర్డు… ఇక పరీక్షల నిర్వహణపై దృష్టి సారించింది. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలను పోలీసు నియామక బోర్డు ఖరారు చేసింది. ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కానిస్టేబుల్ పరీక్షలను రెండు దఫాల్లో నిర్వహించనున్నట్టు బోర్డు జులై 4 ఓప్రకటనలో తెలిపింది. ఎస్‌ఐ రాత పరీక్షను ఆగస్టు…