తెలంగాణ సర్కార్ వరుసగా నోటిఫికేషన్‌లను విడుదల చేస్తోంది. ఇప్పటికే పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ, గ్రూప్-1 నోటిఫికేషన్‌ను ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తాజాగా ఎక్సైజ్, రవాణా శాఖలో 677 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. నోటిఫికేషన్‌ను విడుదల చేసింద