తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ (TS DSC 2024) పరీక్ష షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. జులై 18 నుంచి ఆగస్టు 5వరకు CBRT విధానంలో రోజుకు రెండు షిఫ్ట్లలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. 160 ప్రశ్నలు ఉంటాయి. రెండు గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. డీఎస్సీ �
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు మాత్రమే కాకుండా.. పక్క రాష్ట్రాల విద్యార్థులు కూడా ఈ పరీక్షకు పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. ఇందుకు సంబంధించి విద్యార్థులు కూడా బాగానే ప్రిపేర్ అవుతున్నారు. ఇకపోతే తాజాగా ఈ పరీక్షలు సం�