BJP MLA Rajasingh Fired on TRS Government. 2018 ఎన్నికలు ఏ విధంగా జరిగాయో తెలంగాణ ప్రజలకు తెలుసు అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. డబ్బు, మద్యం తో బీజేపీ అభ్యర్ధులను గెలవకుండా చేశారని, నేను ఒక్కడినే గెలిచానన్నారు. తెలంగాణ నుండి మొత్తం బీజేపీని ఖతం చేయాలని ముఖ్యమంత్రి కుట్ర చేశారని, టీఆర్‌ఎస్ నుండి నా పై ఫేక్ పిటిషన్ వేశారన్నారు. నా పై ఎన్ని కేసులు పెట్టారని డీజీపీ, కమిషనర్ కి లెటర్…
5th Day Telangana Assembly Budget Sessions. Congress MLA Komatireddy Raj Gopal Reddy Countered To Minister Jagadish Reddy Comments. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేను స్పీకర్ పోచారం శ్రీనివాస్ సస్పెండ్ చేయడంతో.. సభలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. నేడు ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశాల్లో నేడు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్…
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే నిన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు ధరించి ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యేలు ముందే అనుకొని నల్ల కండువాలతో అరిచారని, స్పీకర్ వెల్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ఆ…