Is US Governing Venezuela Legal: వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడురోను అమెరికా అదుపులోకి తీసుకోవడం, అలాగే “ఇప్పటివరకు వెనిజువెలాను మేమే పాలిస్తాం” అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. అంతర్జాతీయ న్యాయం, అమెరికా అధ్యక్ష అధికారాల విషయంలో తీవ్రమైన చట్టపరమైన ప్రశ్నలను తెరపైకి తీసుకొచ్చాయి. అయితే ఈ చర్యలకు సంబంధించిన చట్టబద్ధ కారణాలను ట్రంప్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. అయితే గతంలో జరిగిన సంఘటనలు, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో…
Donald Trump: యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. వెనిజువెలాను తాత్కాలికంగా అమెరికానే పాలిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటించారు. భద్రతా పరమైన మార్పు జరిగే వరకు అమెరికా పాలన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఫ్లోరిడాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. “దేశం స్థిరపడే వరకు, సురక్షితమైన మార్పు జరిగే వరకు మేమే పాలిస్తాం. మళ్లీ గతంలో లాగే పరిస్థితులు రావద్దు.…