Home
Trump Iran
Trump Iran News
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
Iran 7-Day Ceasefire Plan: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల కాల్పుల విరమణ ప్రణాళికను తిరస్కరించినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఈ కథనం ప్రచురించింది. అయితే ఈ నివేదికను రాయిటర్స్ స్వతంత్రంగా వెంటనే ధృవీకరించలేకపోయింది. ఏంటి ఇరాన్ ఏడు రోజుల ప్రణాళిక? ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా అమెరికాకు మధ్యవర్తుల ద్వారా… -
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
Trump Iran attack warning: ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా చేపట్టబోయే అతిపెద్ద దాడికి తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని, అయితే ఇరాన్ చర్చలకు ముందుకు రావడంతో దాడిని నిలిపివేశామని ట్రంప్ తెలిపారు. లాస్ వెగాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండేందుకు అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు. ఇరాన్‌పై… -
Donald Trump: నన్ను చంపడానికి ట్రై చేస్తే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయ్.. ట్రంప్ షాకింగ్ ప్రకటన..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనను గనక ఇరాన్ టార్గెట్ చేయాలని చూస్తే.. ఆ దేశంపై మునుపెన్నడూ చూడని రీతిలో అత్యంత భీకరమైన సైనిక దాడి జరుగుతుందని హెచ్చరించారు. ఈ మేరకు తానే స్వయంగా అమెరికా సైన్యానికి ముందస్తు ఆదేశాలు జారీ చేశానని, ఇరాన్ వైపు సుమారు 1,000 క్షిపణులు (మిసైళ్లు) ఇప్పటికే గురిపెట్టి సిద్ధంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర హెచ్చరికలు పంపారు. -
Iran Peace Proposal: ఇరాన్ 14-సూత్రాల ప్రతిపాదన.. అమెరికాకు 30 రోజుల అల్టిమేటం
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలను తగ్గించడం, కీలక వ్యూహాత్మక సముద్ర మార్గమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం కోసం ఇరాన్, అమెరికాకు 14 సూత్రాల శాంతి ప్రతిపాదనను పంపింది. తన దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, పాకిస్తాన్ ద్వారా వాషింగ్టన్కు పంపిన ఈ ప్రతిపాదనలో లెబనాన్‌తో సహా అన్ని రంగాల్లో యుద్ధాన్ని ముగించాలని కోరింది. అమెరికా రెండు నెలల కాల్పుల విరమణను సమర్థిస్తుండగా, ఇరాన్ 30 రోజుల్లోగా ఒక పరిష్కారానికి రావాలని స్పష్టం…
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!