Home
Trump India Tariffs
Trump India Tariffs News
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
Russia Oil: అమెరికా కాంగ్రెస్ రష్యాపై కొత్త ఆంక్షల బిల్లుకు ఆమోదం తెలిపింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే భారత్, చైనాలపై 100 శాతం టారిఫ్ ముప్పు పొంచి ఉంది. ఇదిలా ఉంటే, మరోవైపు రెండు దేశాలనను అమెరికా బెదిరించే ప్రయత్నం చేస్తోంది. భారత్, చైనాలపై డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ఒత్తిడి తీసుకువస్తోంది. ఇంధన కొనుగోళ్లను కొనసాగిస్తే భారీ ఆర్థిక చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చని అమెరికా నుంచి తీవ్ర హెచ్చరికలు వచ్చాయి. రిపబ్లికన్ సెనేటర్ రిచర్డ్… -
Trump Tariffs: అమెరికా కోర్టు నుంచి ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ.. 10% సుంకాలు చట్టవిరుద్ధమని కొట్టివేత
అమెరికా అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 10% గ్లోబల్ టారిఫ్స్ (ప్రపంచవ్యాప్త దిగుమతి సుంకాలు)ను అక్రమం అని ప్రకటించి రద్దు చేసింది. ఈ తీర్పు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కు మరో పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఫిబ్రవరి 2026లో సుప్రీం కోర్టు ట్రంప్ మొదటి విస్తృత టారిఫ్ పాలసీని రద్దు చేసిన తర్వాత, ఆయన రెండవసారి సెక్షన్ 122 (Trade Act of 1974) కింద 10% గ్లోబల్ టారిఫ్ విధించారు. ఈ కొత్త… -
Trump vs Democrats: భారత్‌పై 50 శాతం సుంకాలన్ని రద్దు చేయాలి.. డెమోక్రట్ల డిమాండ్
Trump vs Democrats: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన భారీ టారిఫ్‌లకు వ్యతిరేకంగా యూఎస్ లో రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగుతుంది. ఈ టారిఫ్‌లపై బహిరంగంగా విమర్శలు చేస్తూ డెమోక్రటిక్ ఎంపీలు ఆందోళనకు దిగారు. -
Donald Trump: ‘‘భారత్ చాలా ఆలస్యం చేసింది’’.. సుంకాలపై ట్రంప్ బిగ్ కామెంట్స్..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. ఇండియాపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. భారతదేశం అమెరికా వస్తువులపై తన సుంకాలను సున్నాకు తగ్గించడానికి ఆఫర్ చేసిందని, అయితే న్యూఢిల్లీ కొన్ని ఏళ్లకు ముందే ఈ పని చేయాల్సిందని, ఇప్పటికే ఆలస్యమైందని సోమవారం ట్రంప్ అన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశంపై 25 శాతం పరిస్పర సుంకాలను విధించడంతో పాటు, రష్యా చమురు కొంటున్నామనే కారణంగా మరో 25 శాతం మొత్తంగా… -
Shivraj Singh Chouhan: అమెరికా టారీఫ్‌లకు భయపడొద్దు.. స్వదేశీ వస్తువుల వినియోగానికి కేంద్రమంత్రి పిలుపు!
Don’t Fear US Tariffs: Union Minister Shivraj Singh Chouhan Urges Adoption of Swadeshi Goods -
US-Russia Energy Deal: రష్యాతో ఎనర్జీ డీల్స్‌పై చర్చించిన అమెరికా?.. షాకైన భారత్
US-Russia Energy Deal Talks Amid Ukraine War -
RBI Governor: ట్రంప్ సుంకాల పెంపు ప్రకటనపై స్పందించిన ఆర్బీఐ గవర్నర్..
భారత్‌పై సుంకాల పెంపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వరాన్ని మరింత పెంచారు. రానున్న 24 గంటల్లో భారత్‌పై సుంకాలను గణనీయంగా పెంచుతామని ఓ అంతర్జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సుంకాల పెంపు అంశంపై తాజాగా ఆర్బీఐ గవర్నర్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన సుంకాలు మన ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపవని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ షరతులు వర్తిస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!