Trump Statue: నిత్యం తన నిర్ణయాలతో వార్తలో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి వార్తల్లో్కి ఎక్కారు. ఇటీవల కాలంలో ట్రంప్ ఆరోగ్యంపై విశేషంగా చర్చ నడిచిన విషయం తెలిసిందే. అంతకు ముందు రష్యా అధ్యక్షుడితో సమావేశంలో ఆయన వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన ఎందుకు వార్తల్లో నిలిచారు అంటే.. ఏంలేదండీ.. ఆయన బతికి ఉండగానే ఆయనకు బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బాబోయ్ ఇదేం పిచ్చి అనుకుంటున్నారా.. ఏం లేదు… ఇంతకీ ఆయన…