True Lover Movie Streaming on Disney+ Hotstar: జై భీమ్, గుడ్‌నైట్ సినిమాలతో నటుడు కె.మణికందన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా గుడ్‌నైట్ చిత్రంలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. మణికందన్ తాజాగా ‘లవర్’ సినిమా చేశాడు. ప్రభురామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో గౌరీ ప్రియ కథానాయికగా నటించారు. ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్న ఓ పాయింట్ ఆధారంగా తీసిన ఈ సినిమా.. ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదల అయింది. తమిళంలో మోస్తరు వసూళ్లు సాధించిన…
తమిళంలో హీరోగా కొన్ని సినిమాలు చేసిన మణికందన్ గుడ్ నైట్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు. గురక కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో మంచి హిట్ అయింది. దాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ తెలుగులో డబ్ చేసి ఆన్లైన్ లో స్ట్రీమ్ చేసింది. ఇప్పుడు మణికందన్ హీరోగా తెలుగు అమ్మాయి గౌరీ ప్రియా రెడ్డి హీరోయిన్ గా తమిళంలో లవర్ అనే సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాని…