దర్శకుడు త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్‌లో ఒక సినిమా రూపొందే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు అది కేవలం ప్రచారం మాత్రమే. ఎందుకంటే, త్రివిక్రమ్ వెంకటేష్‌ను కలిసి ఒక కథ చెప్పాడు, కానీ వెంకటేష్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి అంతా ఇనిషియల్ స్టేజ్‌లోనే ఉ�