యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ స్టార్ హీరోలతో భారీ బడ్జట్ సినిమాలు చేస్తూనే, యంగ్ హీరోలతో మీడియమ్ బడ్జట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తనకి అనిపించింది చాలా ఓపెన్ గా చెప్పే నాగవంశీ… తన సినిమాల అప్డేట్స్ ఇచ్చే విషయంలో, తన సినిమాలని ఎవరైనా కామెంట్స్ చేస్తే వారికి స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చే విషయంలో చాలా క్లియర్ గా మాట్లాడుతాడు. ఇలాంటి సంఘటనే ఇప్పుడు జరిగింది. మ్యాడ్ సినిమా…
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో కోలాబోరేషన్ గా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా ‘గుంటూరు కారం’. పుష్కర కాలం తర్వాత సెట్ అయిన ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ తోనే బజ్ క్రియేట్ చేసింది. మహేష్ ఫస్ట్ లుక్ అండ్ గుంటూరు కారం గ్లిమ్ప్స్ తో హిట్ బొమ్మ అనిపించాడు త్రివిక్రమ్. అతడు, ఖలేజా సినిమాలతో హిట్ మిస్ అయ్యింది కానీ ఈసారి మాత్రం అలా కాకుండా ఇండస్ట్రీ హిట్ కొడతాం అని గ్లిమ్ప్స్…