ఏ ముహూర్తాన రాజమౌళి, ప్రభాస్ బాహుబలి సినిమాను రెండు భాగాలుగా చేశారో గానీ… మేకర్స్ అంతా ఇప్పుడు సీక్వెల్స్ మాయలో పడిపోయారు. బాహుబలి తర్వాత వచ్చిన కెజియఫ్ సంచలనంగా నిలిచింది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పెద్ద సినిమాలన్నీ కూడా రెండు భాగాలుగా వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పుష్ప-2 సెట్స్ పై ఉంది. ప్రభాస్ సలార్ రెండు భాగాలుగా వస్తోంది. తాజాగా ఈ లిస్ట్‌లో ఎన్టీఆర్ దేవర కూడా చేరింది. ఇదే జాబితాలో పవన్ కళ్యాణ్…