‘మెగాస్టార్’ చిరంజీవి రీ-ఎంట్రీ తర్వాత వచ్చిన సినిమాలు అభిమానులకు మంచి కిక్ ఇచ్చాయి. కంబ్యాక్ అనంతరం చిరంజీవి నటించిన సినిమాల్లో ‘ఖైదీ నెం.150’, ‘వాల్తేరు వీరయ్య’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ హిట్స్‌గా నిలిచాయి. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో పాటు చిరంజీవి మాస్ ఇమేజ్‌ను మరోసారి నిరూపించాయి. అయితే ఈ సినిమాల వెనక ఓ ఆసక్తికరమైన కనెక్షన్ ఉంది. హీరోయిన్ కేథరిన్ థ్రెసా ఆ కనెక్షన్. Also Read: Shiva…