MMW బ్యానర్‌లో శ్రీమతి మహేశ్వరి నిర్మాణంలో రూపొందిన రెండో చిత్రం త్రిగుణి, సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని, తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నరబలుల నేపథ్యంలో రూపొందిన ఈ హారర్-థ్రిల్లర్ చిత్రం, U/A సర్టిఫికేట్‌తో పాటు సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ప్రశంసలు అందుకుంది. వైతాహవ్య వడ్లమాని దర్శకత్వంలో, రుద్రపట్ల వేణుగోపాల్ ప్రాజెక్ట్ హెడ్‌గా వ్యవహరించిన ఈ చిత్రంలో కుషాల్, ప్రేరణ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. త్రిగుణి చిత్రం మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు సంపూర్ణ…