సౌత్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా స్టార్‌గా వెలుగొందుతున్న సీనియర్ హీరోయిన్ త్రిష, తరచూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పుకార్లతో ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇటీవల మళ్లీ పెళ్లి రూమర్స్ హాట్ టాపిక్‌గా మారాయి. 41 ఏళ్లు దాటుతున్నా త్రిష ఇంకా సింగిల్‌గానే ఉండటం ఒకపక్క సినిమాలు చేస్తూనే ఉండటం ఈ ఊహాగానాలకు మరింత వేడి పుట్టిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం హీరో విజయ్‌తో త్రిషకు సీక్రెట్ రిలేషన్ ఉందని వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో పెద్ద హంగామా…
పాపులర్ సౌత్ ఇండియా హీరోయిన్ త్రిష కృష్ణన్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెను అభిమానులు సౌత్ క్వీన్ అని పిలుస్తారు. అయితే గత కొన్ని రోజులుగా త్రిష పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. కొన్ని వారాల క్రితం త్రిష కృష్ణన్ ధనవంతుడైన చెన్నైకి చెందిన వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. త్రిష కృష్ణన్ అవన్నీ రూమర్స్ అని…