టాలెంట్, గ్లామర్, లాంగ్ కెరీర్.. ఈ మూడింటినీ సమానంగా కలబోసుకున్న హీరోయిన్ త్రిష.. దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాదిన తనదైన ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. ‘పేట’, ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రాలతో తిరిగి క్రేజ్ అందుకున్న త్రిష, మరోవైపు ‘థగ్ లైఫ్’, ‘విదామయర్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి చిత్రాలతో మాత్రం కొంతమంది విమర్శల పాలైంది. ముఖ్యంగా ‘థగ్ లైఫ్’ లో ఆమె పాత్ర పై సోషల్ మీడియాలో ట్రోలింగ్…