క్వీన్ ఆఫ్ హార్ట్స్ అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘త్రిషా కృష్ణన్’ తమిళనాట ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తుంది. 2022లో ‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన త్రిష, ఈ ఇయర్ ని గ్రాండ్ గా ఎండ్ చెయ్యడానికి మరో సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తోంది. ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాంగి’, ఆన్ లైన్ ఛానెల్ రిపోర్టర్ ‘తాయల్ నాయగి ‘ పాత్రలో త్రిష కనిపించనుంది. టాప్…