Tripti Dimri Replaces Sreeleela in Vijay Deverakonda 12: విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం పరుశురాం ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గీత గోవిందం సినిమాతో వీరిద్దరూ సూపర్ హిట్ అందుకోగా అదే కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మా�