Sitara Ghattamaneni Dance for Tripping Tripping Song goes Viral: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా సితార ఘట్టమనేని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మహేష్ కూతురిగానే కాదు… తనకంటూ ఓ సొంత గుర్తింపు తెచ్చుకుంది సితార. ఇక సితార ఇప్పటికే జూవెలరీ యాడ్ లో నటించి మెప్పించింది. త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని తన తల్లి నమ్రత చెప్పుకొచ్�