పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ హైలీ ఎంటర్…
Cheater Movie First Look launched: ఈ మధ్య కాలంలో టైటిల్స్ తోనే ఇంట్రెస్ట్ రేకెత్తిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ క్రమంలోనే “చీటర్” అనే సినిమా తెరకెక్కగా ఇప్పుడు ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శకుడు త్రినాథరావు నక్కిన. యస్.ఆర్.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి నిర్మాత గా, బర్ల నారాయణ దర్శకత్వంలో ఈ ” చీటర్ ” సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రేఖ నిరోషా, చంద్రకాంత్ దత్త, నరేందర్…
ఫరియా అబ్దుల్లా.. తొలి చిత్రం ‘జాతిరత్నాలు’తోనే ఈ అమ్మడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా అవతరించింది. యువతలోనూ విపరీతమైన ఫాలోయింగ్ గడించింది. కాకపోతే.. ఆ క్రేజ్‌కి తగినట్టు ఈమెకు మంచి అవకాశాలైతే రాలేదనే చెప్పుకోవాలి. ‘రావణాసురుడు’ మినహాయిస్తే.. గొప్ప ఆఫర్లేమీ లేవు. అయితే, లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ భామకి ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అది కూడా రవితేజ సినిమాలోనే.. అదే ‘ధమాకా’. కాకపోతే హీరోయిన్‌గా కాదు. ఇన్‌సైడ్ న్యూస్ ప్రకారం.. ధమాకాలో ఈ జాతిరత్నం…