కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం జరిగింది. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడు షేక్ ముగ్దమ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
రక్షాబంధన్ రోజున ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ఘోరం జరిగింది. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని స్థానికంగా జరుగుతున్న జాతరకు వెళ్తున్న గిరిజన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Jharkhand: జార్ఖండ్‌లోని పకూర్ జిల్లాలో 36 ఏళ్ల గిరిజన మహిళపై డజను మంది గూండాలు అత్యాచారం చేసిన సిగ్గుమాలిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.
భారతదేశాన్ని 'శ్రీ అన్న' (మిల్లెట్స్) సాగు, పరిశోధనలకు ప్రపంచ కేంద్రంగా మార్చడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న తరుణంలో, 27 ఏళ్ల బైగా గిరిజన మహిళ లహరీ బాయి నిజమైన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉద్భవించింది.