Crime News: ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం.. నిందితుడు అరెస్ట్
- జైనూర్‌లో ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- బంద్‌కు పిలుపునిచ్చిన ఆదివాసీ సంఘాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం జరిగింది. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడు షేక్ ముగ్దమ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవునిగూడ గ్రామానికి చెందిన మహిళ పని మీద జైనూర్‌కు వచ్చింది. ఆటోలో తన తల్లిగారిల్లు సోయంగూడకు వెళ్లే క్రమంలో రాఘవాపూర్ దాటిన తర్వాత ఆటో డ్రైవర్ షేక్ ముగ్దం బలత్కారం చేయడానికి ప్రయత్నించాడు. ఆ మహిళ కేకలు వేయడంతో కర్రతో దాడి చేశాడు. అప్పుడే ఆమె సృహతప్పి పడిపోయింది. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నంలో ముగ్దమ్ ఆమెను రోడ్డుపైన వదిలేసి వెళ్లిపోయాడు. స్పృహలోకి వచ్చిన ఆమె అత్యాచార, హత్యాయత్నంపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సదయ్య తెలిపారు. ముగ్దమ్‌పై అత్యాచారయత్నం, హత్యాయత్నంతో పాటు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశామని డీఎస్పీ సదయ్య వెల్లడించారు.
Read Also: Godavari: కందకుర్తి వద్ద గోదావరి ఉగ్రరూపం.. మహారాష్ట్రకు రాకపోకలు బంద్
Also Read
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
- INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
జైనూర్‌లో ఆదివాసి మహిళపై అత్యాచార యత్నం ఘటనపై కొమురం భీం చౌక్ వద్ద ఆదివాసీ సంఘాలు ధర్నా నిర్వహించాయి. మహిళపై అత్యాచార యత్నంతో పాటు చంపే ప్రయత్నం చేసిన వ్యక్తిని ఉరి తీయాలని ఆదివాసీ సంఘాలు నినాదాలు చేశాయి. రేపు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.
తాజావార్తలు
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!