Home
Tri Nation A Series
Tri Nation A Series News
-
INDA Vs AFGA: ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. ఆప్ఘనిస్థాన్‌పై భారీ విజయం..
శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్ ఎ సిరీస్ 2026 టోర్నమెంట్లో భారత్ ఎ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సిరీస్‌లో భాగంగా జరిగిన 5వ వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఎ జట్టుపై భారత్ ఎ 101 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో మెరుగైన నెట్ రన్ రేట్ (+0.797) సాధించిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్… -
Vaibhav Sooryavanshi: ఇలా అయితే కష్టమే.. మరోసారి నిరాశపరిచిన వైభవ్.!
Vaibhav Sooryavanshi: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం శ్రీలంకలోని దంబుల్లాలో జరుగుతున్న ట్రై-నేషన్ ‘A’ సిరీస్‌లో భాగంగా నేడు (జూన్ 15) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ‘A’ జట్టుపై కేవలం 14 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ప్రారంభంలో తన దూకుడు ఆటతో ఆకట్టుకున్నప్పటికీ.. మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో వైభవ్ ప్రదర్శనను పరిశీలిస్తే.. అతడు నిలకడగా పరుగులు సాధించలేకపోతున్నట్లు కనిపిస్తోంది.… -
Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్-ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్-ఎ ఓటమిపాలైంది. వర్షం కారణంగా డీఎల్ఎస్ విధానంలో అఫ్గాన్ జట్టు విజయం సాధించింది. ఈ ఓటమిపై భారత్-ఎ కెప్టెన్ తిలక్ వర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించిందని, తాము బోర్డుపై ఉంచిన 349 పరుగుల భారీ స్కోరు ఈ వికెట్‌పై ఖచ్చితంగా సరిపోయేదేనని అన్నాడు. అయితే దురదృష్టవశాత్తూ వర్షం పడటం, డీఎల్ఎస్ సమీకరణాల వల్ల మ్యాచ్ ఫలితం మారిపోయిందని అభిప్రాయపడ్డాడు.… -
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
శ్రీలంక వేదికగా జరుగుతోన్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్-ఎ జట్టు విజయాన్ని నమోదు చేసింది. బలమైన భారత్-ఎ జట్టుతో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో వర్షం అంతరాయం కలిగించినప్పటికీ, అఫ్గానిస్థాన్-ఎ జట్టు డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతి ప్రకారం 4 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. హాఫ్ సెంచరీలతో రాణించిన బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ జట్టు నిర్ణీత 49 ఓవర్లలో 9 వికెట్ల…
తాజావార్తలు
-
Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
-
Shreyas Iyer Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్‌గా శ్రేయస్ సరికొత్త చరిత్ర!
-
Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. ‘ఒయాసిస్ అకాడమీ’ ప్రారంభం
-
Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్‌నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
-
Trump Tariffs: మళ్లీ షాకిచ్చిన ట్రంప్.. భారత్ సహా 17 దేశాలపై అమెరికా అదనపు సుంకం..
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్‌లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!