Home
Trending
Trending News
-
Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
Pournami Song: తెలుగు సినిమా పాటలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న వేళ.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఓ పాట ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘పౌర్ణమి’ సినిమాలోని ‘భరత వేదముగా’ పాట తాజాగా నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ పాటకు చైనీస్ డ్యాన్సర్ మీరా వాంగ్ టోక్యోలో ఇచ్చిన అద్భుతమైన క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.… -
Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
Viral Wedding: ఈ రోజుల్లో ఒక్క పెళ్లాంతోనే ఏగలేక సగటు మొగుళ్లు తలలు పట్టుకుంటున్నారు.. కానీ.. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా ధోరియా గ్రామానికి చెందిన ఓ పుణ్యాత్ముడు ఏకంగా ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఒకేసారి మనువాడి సోషల్ మీడియాలో రచ్చ లేపాడు! రమేష్ వృతి రీత్యా రైతు. పట్టీలైన సరోజ్, సావిత్రి, సంతోషలను చాముండా ఆలయ హవన్ వేదిక ముందు అగ్నిసాక్షిగా ఆ వీరుడి పెళ్లాడాడు. వాళ్ల మెడలో పూలమాలలు వేసి, ఏడడుగులు నడిచాడు. నవ వధువులు తమ… -
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
Preity Mukhundhan: ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఓ వార్త ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. బ్లాస్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన హీరోయిన్ ప్రీతి ముఖుందన్ ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ మునిమనవరాలు (Great-granddaughter) అనే వార్తలు ఇటీవలి రోజుల్లో జోరుగా ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తాజాగా కొన్ని వివరాలు స్పష్టం చేస్తున్నాయి. ఇండియాకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన గణిత… -
Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
Annamalai: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో హీటెక్కుతుంటాయి. ఇటీవల ముగిసిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ తొలి ప్రయత్నంలోనే ఏకంగా 108 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పొలిటికల్ షాక్ నుంచి కోలుకోకముందే, తాజాగా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కే.అన్నామలై రాజకీయ భవిష్యత్తుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. స్టేట్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్… -
Miheeka Bajaj: రానా ఇచ్చిన ఆ గిఫ్ట్ నాకు ఎంతో ప్రత్యేకం.. మనసులో మాట బయటపెట్టిన మిహీకా బజాజ్
Miheeka Bajaj: టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి భార్యగా అందరికీ సుపరిచితురాలైన మిహీకా బజాజ్, సాధారణంగా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడరు. అయితే తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, రానాతో ఉన్న బంధం, తన ఇష్టాయిష్టాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు అత్యంత ప్రియమైన వస్తువు ఏది అని అడిగినప్పుడు మిహీకా ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. “రానా, నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న కొత్తలో ఆయన… -
OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
థియేటర్‌కి వెళ్లలేని ఆడియన్స్ కోసం… ఈ వారం ఓటీటీల్లోకి ఎంటర్ అవుతున్న సినిమాలు బాగానే ఉన్నాయి. డిఫరెంట్ జానర్లలో… డిఫరెంట్ భాషల్లో… వీకంతా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిన మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం… నెట్‌ఫ్లిక్స్ : గుడ్ బై జూన్ (తెలుగు) – డిసెంబర్ 24 ప్యారడైజ్ (మలయాళం)- డిసెంబర్ 24 ఆంధ్రా కింగ్ తాలూకా (తెలుగు )- డిసెంబర్ 25 రివాల్వర్ రీటా (తెలుగు) – డిసెంబర్ 26 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5… -
Flats as Gift: ఎంత మంచి సంస్థో.. ఉద్యోగులకు గిఫ్ట్ గా రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్స్..
కొన్ని కంపెనీలు ఉద్యోగులపై వరాల జల్లు కురిపిస్తుంటాయి. సంస్థ ఉన్నతికి కృషి చేసిన ఉద్యోగులకు బోనస్ లు, గిఫ్టులు ఇస్తుంటాయి. తాజాగా ఓ చైనీస్ కంపెనీ తన ఉద్యోగులను దీర్ఘకాలికంగా నిలుపుకోవడానికి ఒక ప్రత్యేకమైన విధానానికి నడుంబిగించింది. ఈ కంపెనీ కష్టపడి పనిచేసే, నమ్మకమైన ఉద్యోగులకు ఇంటిని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. ఆటోమొబైల్ విడిభాగాల తయారీదారు జెజియాంగ్ గుషెంగ్ ఆటోమొబైల్ కో. లిమిటెడ్, వరుసగా ఐదు సంవత్సరాలు పనిచేసే ఉద్యోగులకు ఉచిత ఫ్లాట్ లభిస్తుందని ప్రకటించింది. ఈ… -
Toilet seat explode: టాయ్‌లెట్ సీట్ పేలి వ్యక్తికి తీవ్రగాయాలు.. అసలు ఎందుకు ఇలా జరిగింది..?
Toilet seat explode: అసాధారణమైన ఘటన, ఇలాంటి ఘటన జరుగుతుందని కూడా కలలో ఊహించము. గ్రేటర్ నోయిడాలో ఒక వ్యక్తి ఇంట్లోని వెస్ట్రన్ టాయిలెట్ సీట్ పేలిపోయింది. ఈ ఘటనతో సదరవు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 35 శాతం కాలిగి గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం సెక్టార్ 36లో ఈ పేలుడు సంభవించింది. అ -
UP: లంచం తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగి.. వీడియో తీయడంతో కాళ్లు పట్టుకుని క్షమాపణలు(వీడియో)
ప్రభుత్వాలు గవర్నమెంట్ ఉద్యోగులకు వేలాది రూపాయల జీతం చెల్లిస్తాయి. అయినా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకోవడం మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. -
Viral News: బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా.. సైబర్ నేరగాడికి ఉద్యోగం ఇచ్చిన కంపెనీ.. కట్ చేస్తే..
బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా కంపెనీ ఓ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చింది. ఆ వ్యక్తి కంపెనీకి కంపెనీకి తప్పుడు వివరాలను అందించినట్లు కంపెనీ గుర్తించింది. ఆ వ్యక్తి ఓ సైబర్ నేరగాడని తేలడంతో ఆశ్చర్యానికి గురైంది.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!