టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఎస్‌ఎస్‌ఎంబీ 28 గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో లో వస్తున్న సినిమా కావడం తో గుంటూరు కారం సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.గుంటూరు కారం మూవీ లో యంగ్ బ్యూటీ శ్రీలీల…