అనగనగా ఓ దీవి ఆ దీవిలో అనంత సంపద. ఆ సంపదను చేజిక్కించుకోవడానికి వేలాది మంది ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరూ ఆ దీవిలోకి అడుగుపెట్టలేకపోయారు. ఆ దీవిలోకి వెళ్లాలి అంటే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే.. వెళ్లినా అక్కడ సంపద దొరుకుతుందని గ్యారెంటీ లేదు. ఎవరికి అదృష్టం ఉంటుందో వారికి మాత్రమే ఆ నిధి దొరికే అవకాశం ఉంటుంది. ఆ దీవిపేరు పాలెంబాగ్ దీవి. ఇది ఇండోనేషియాలోని పాలెంబాగ్ నదిలో ఉన్నది. ఇది రహస్యదీవి.…