సాధారణంగా మనం ఎంతో ప్రశాంతంగా కూర్చుని, సెలవుల కోసం ప్లాన్ చేసుకుని ట్రిప్స్ బుక్ చేసుకుంటాం. కానీ ‘రేజ్ బుకింగ్’ అనేది దీనికి పూర్తిగా భిన్నం. పని ఒత్తిడి, ఆఫీసులో బాస్ విసిగించడం లేదా జీవితంలో ఎదురయ్యే చిరాకుల వల్ల వచ్చే కోపాన్ని తగ్గించుకోవడానికి వెనుకాముందు ఆలోచించకుండా వెంటనే ఏదో ఒక ట్రిప్ బుక్ చేసుకోవడమే ఈ ట్రెండ్ సారాంశం. అసలు ‘రేజ్ బుకింగ్’ అంటే ఏమిటి? ‘రేజ్’ (Rage) అంటే తీవ్రమైన కోపం. ఉద్యోగంలో విపరీతమైన…