సాధారణంగా టమోటా సాస్ లేదా.. కేచప్ లు ఎర్రగా ఉంటాయి.. తియ్యగా, కారంగా ఉంటాయి.. కానీ ట్రాన్సపేరెంట్ గా ఉండటం ఎప్పుడైనా చూశారా? కనీసం విని ఉండరు.. అలాంటిది కేచప్ కూడా ఒకటి ఉంది.. దానిగురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఎరుపు టొమాటో కెచప్ ఆధిపత్యం ఉన్న ప్రపంచంలో, @uksnackattack అనే వినియోగదారు ఇటీవల చేసిన Instagram వీడియో ‘స్